HomeHow to Earn in Online Rs.10000/Month - Different Strategies
How to Earn in Online Rs.10000/Month - Different Strategies
How to Earn in Online Rs.10000/Month - Different Strategies

How to Earn in Online Rs.10000/Month - Different Strategies

 
₹400
Product Description

ఈ Book లో Topics ఎలా ఉంటాయో చూద్దాము?

Topic 1 : Introduction Topic 2 : Online మనం సంపాదించాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి ? Topic 3 : ఎలాంటి Websites ను Users ఎక్కువగా చూస్తారు,దాని వల్ల మనకు ఉపయోగం ఏమిటి? Topic 4 : Youtube అంటే ఏమిటి ? Topic 5 : Youtube ద్వారా మనం డబ్బు ఎలా సంపాదించవచ్చు ? Topic 6 : Youtube లో మీ Channel చేసుకోవడం ఎలా? Topic 7 : మీ Youtube Channel లో ఎలాంటి Videos పెట్టాలి అనుకుంటున్నారు ? Topic 8 : మీ Youtube Channel లో Settings ఎలా చేయాలి ? Topic 9 : Terms&conditions ఎలా ఉంటాయి ? Topic 10 :Adsence లో Youtube నుండి ఎలా Signup చేయాలి ? Topic 11 : Adsence account అంటే ఎంటి? , దాని పని తీరు ఎంటి ? Topic 12 : Monetization ఎలా set చేసుకొవాలి? Topic 13 : Ads ఎప్పుడు మీ Youtube channel కి connect అవుతాయి ? Topic 14 : Webistes అంటే ఏమిటి ? Topic 15 : Websites ద్వారా ఏలా సంపాదించవచ్చు ? Topic 16 : Website కావాలి అంటే కావలసినవి ఏమిటి? Topic 17 : Domain అంటే ఎంటి? , దాని పని తీరు ఎంటి ? Topic 18 : Hosting అంటే ఎంటి? , దాని పని తీరు ఎంటి ? Topic 19 : Website ని ఎలా Create చేసుకొవాలి ? Topic 20 : Domain name ని ఎలా Register చేసుకొవాలి ? Topic 21 : Free Domain అంటే ఏమిటి? Topic 22 : Paid Domain అంటే ఏమిటి? Topic 23 : మన Website కి Hosting ఎలా ఇవ్వాలి ? Topic 24 : మన Website ని ఎలా Design చేసుకొవాలి? Topic 25 : మన Website లో ఉండవలసిన ముఖ్యమైన pages ఏంటి? వాటి వల్ల మనకు ఉపయోగం ఏమిటి? Topic 26 : About us page అంటే ఏమిటి? ఇది ఎందుకు ఉండాలి ? Topic 27 : Privacy policy page అంటే ఏమిటి? ఇది ఎందుకు ఉండాలి ? Topic 28 : Contact us page అంటే ఏమిటి? ఇది ఎందుకు ఉండాలి ? Topic 29 :మన Websiteలో content ని ఎలా post చేయాలి ?

Topic 30 : మనం content posting లో ఉండే rules ని ఎలా పాటించాలి ?

Topic 31 : Website నుండి google adsence కి ఎలా apply చేయాలి ?

Topic 32: google adsence ద్వారా మన websiteకి ads ని add చేయడం ఎలా ?

Topic 33 : Blogger ని adsence కి connect చేయడం ఎలా ?

Topic 34 : Free blogger (Website) లో ఏ విధంగా ad code ని apply చేయాలి ?

Note : ఎంతో మంది చదువుకున్నవాళ్ళు Money లేక చెయ్యడానికి Jobs లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి ప్రతీ ఒక్కరికి ఈ Work నేర్పించాలి అనే ఉద్దేశంతోనే ఈ BOOK రాసాను, మీ Facebook లో ఈ Website Share చెయ్యగలరు Interest వున్నవాళ్ళు కనీసం ఎవరైనా ఒక్కరైనా నేర్చుకుంటారు

Share

Secure Payments

Shipping in India

Great Value & Quality
Create your own online store for free.
Sign Up Now